పీపల్ పహాడ్ గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు.