హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర అండర్ డొనేషన్ ముఠా గుట్టురట్టు: నలుగురు అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
హైదరాబాద్ లోని సరూర్‌నగర్ ప్రాంతంలో అంతర్రాష్ట్ర అండర్ డొనేషన్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక ఇబ్బందుల్ లో ఉన్న నలభై మూడు మంది మహిళలను రక్షించి, హాస్టల్ నిర్వాహకుడితో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల నుంచి హార్మోన్ ఇంజెక్షన్లు, మాత్రలు, సిరంజీలు, డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.