స్థానిక సంస్థల ఎన్నికల్ లో ఘన విజయం: ప్రజలకు డి.సి.ఎం. రమేష్ కృతజ్ఞతలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు కేంద్ర మంత్రి Dr. CM Ramesh హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతోనే ఈ అఖండ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొంటూ, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.