తుమ్మిడిహట్టి వద్దే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడతామని స్పష్టం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. దీనికోసం మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. గతంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, రెండు లక్షల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారని గుర్తుచేశారు.