టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక చర్చ
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్ మెంబర్షిప్ ప్రోగ్రామ్కు సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ కొరపాటి శంకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ విస్తరణ, నాయకుల భాగస్వామ్యం మరియు సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.