ఆత్మకూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రులు, నేతలు

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు కీలక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.