సిద్దాపూర్ గ్రామంలో చిన్నారులను ఆశీర్వదించి మురిసిపోయిన పెద్దలు
రిపోర్టర్: విలేకరి
స్థలం: ఝరాసంగం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో శ్రీమతి శ్రీ స్వప్న సుభాష్ దంపతుల కుమార్తె మరియు కుమారుల నూతన వస్త్రధారణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు ఈ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.