మార్చి 2027లో బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ముంబై
ప్రముఖ దర్శకుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ రెండవ సీజన్ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి 2027లో ప్రారంభం కానుంది. మొదటి సీజన్లో నటించిన లక్ష్య, సాహెర్ బాంబ్బా, బాబీ డియోల్, రాఘవ్ జుయల్ తదితర ప్రధాన తారాగణమంతా ఈ కొత్త సీజన్లోనూ తిరిగి తమ పాత్రల్లో కనిపించనున్నారు.