అల్వాల్ లో భారీ చోరీ: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్ లో ముప్ పై తులాల బంగారం లూటీ

రిపోర్టర్: సునీల్ స్థలం: Alwal

అల్వాల్ జానకి నగర్ లోని రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగి నరసింహమూర్తి ఇంట్ లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి భారీ దోపిడీకి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ముప్ పై తులాల బంగారం, కిలో వెండితో పాటు లక్షా డెబ్బై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.