అమరావతిలో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ప్రపంచం ముందు భారత్‌ను శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని, సరైన నాయకత్వంతో దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఇందులో భాగంగానే రాజధాని అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాత ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ తన అత్యాధునిక ఆసుపత్రి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.