కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పొదలకూరులో ముమ్మర ప్రచారం చేపట్టిన నేతలు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
పొదలకూరు మండలంలో క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాద్‌తో పాటు పలువురు పాస్టర్లు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలను అభ్యర్థించారు.