ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమంపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు

రిపోర్టర్: విజయ్ స్థలం: India

దేశంలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగ విరమణ అనంతర భద్రత కోసం జాతీయ విధానాన్ని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఎన్‌సీటీఈకి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒకే రకమైన సామాజిక భద్రత, పెన్షన్ మరియు వైద్య సహాయం అందించేలా జాతీయ స్థాయి చట్టపరమైన విధానాన్ని రూపొందించాలని పిటిషనర్ కోరారు.