నిరుద్యోగులకు గుడ్ న్యూస్: బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష తేదీ వెల్లడి
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ మరియు రేడియో మెకానిక్ పోస్టుల కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ రెండవ తేదీన రెండు విడతలుగా ఈ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.