ఆయుధపూజలో ఏకే-47తో కాల్పులు జరిపిన ఎస్పీ అంకితా శర్మపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఛత్తీస్‌గఢ్

దసరా ఆయుధపూజ సందర్భంగా ఛత్తీస్గఢ్ జిల్లా ఎస్పీ అంకితా శర్మ చీరకట్టులో ఏకే-47 రైఫిల్తో ఆకాశంలోకి కాల్పులు జరపడం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మాజీ సైనికాధికారి కేజేఎస్ ధిల్లాన్ స్పందిస్తూ భద్రతా నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. అనుమతి లేని దుస్తుల్లో సర్వీస్ ఆయుధాన్ని ఉపయోగించి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చారంటూ ఆయన ఆరోపించారని మాజీ సైనికాధికారి కేజేఎస్ ధిల్లాన్ తెలిపారు.