లండన్ లో డిగ్గర్ సినిమా ప్రపంచ ప్రీమియర్ వేడుక

రిపోర్టర్: మహేష్ స్థలం: లండన్

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన డిగ్గర్ చిత్రం ప్రపంచ ప్రీమియర్ లండన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ తో పాటు దర్శకుడు అలెజాండ్రో జి ఇనారిటు, ఇతర నటీనటులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో టామ్ క్రూజ్ డిగ్గర్ రాక్వెల్ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.