విజయవాడలో ఆన్‌లైన్ ద్వారా వినాయక ప్రసాదాలు, పూజా సామగ్రి డెలివరీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
వినాయక చవితి పండుగ సందర్భంగా విజయవాడలో వ్యాపారులు సరికొత్త సేవలు అందిస్తున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా 21 రకాల పత్రి మరియు వివిధ రకాల నైవేద్యాలను వేడివేడిగా ఇళ్లకు డెలివరీ చేస్తున్నారు. ఉద్యోగులు, బిజీగా ఉండే ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక ప్యాకేజీలతో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు.