సైమా వేడుకల్లో నటి ఫరియా అబ్దుల్లా అద్భుతమైన డ్యాన్స్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కర్ణాటక
బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్న సైమా అవార్డ్స్ 2026 వేడుకల్లో నటి ఫరియా అబ్దుల్లా తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేదికపై ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.