ఓటీటీలోకి కుంచకో బోబన్ 'ఉన్మాదం' సైకలాజికల్ థ్రిల్లర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
మలయాళ స్టార్ కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఉన్మాదం'. సోనీ లివ్ ఓటీటీ వేదికగా తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో సంచలన విజయం సాధించగా, ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.