మనుబోలు కేంద్రంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన గణనాథుని ఉత్సవాలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో వకీల్ పేట వీధిలో భారీ విగ్నేశ్వరుని విగ్రహంతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా కమిటీ మెంబర్స్ మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగినది. అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగినది.