చిత్తూరు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జ్యోతి ప్రకాష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిత్తూరు
చిత్తూరు జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీసులకు మరియు ఆర్టీఐ-ఎఎస్ కార్యకర్తలకు ఆ సంస్థ సీఈఓ జ్యోతి ప్రకాష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన భద్రతా నిబంధనలు పాటించాలని ఆయన ప్రజలకు ప్రత్యేకంగా సూచించారు.