నా అన్నయ్యను తీసుకుని మీ అన్నయ్యను ఇస్తావా?: మనోజ్ ఫన్నీ డీల్
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్‌లో హీరో కార్తీ, ఎస్.జె. సూర్యలతో కలిసి మంచు మనోజ్ చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. సూర్య, కార్తీల అన్నదమ్ముల అనుబంధంపై మాట్లాడుతుండగా.. మనోజ్ సరదాగా స్పందించి, మీ అన్నయ్య సూర్యను తీసుకొని నా అన్నయ్య విష్ణుని ఇస్తావా అంటూ కార్తీని ఫన్నీ డీల్ అడగడంతో అందరూ నవ్వుకున్నారు.