బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

రిపోర్టర్: గోపి స్థలం: Karnataka

బెంగళూరులోని జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవీన్ గౌడ మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన బిఎండబ్ల్యూ బైక్ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. దೇವనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.