కైలీ జెన్నర్ కలల ఇల్లు: ఆరೇಳెళ్ల నిర్మాణ విశేషాలు బయటపెట్టిన స్టార్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
ప్రముఖ మోడల్, రియాల్టీ స్టార్ కైలీ జెన్నర్ తన డ్రీమ్ హౌస్ నిర్మాణ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. కాలిఫోర్నియాలోని హిడెన్ హిల్స్‌లో దాదాపు ఆరೇಳెళ్లుగా నిర్మిస్తున్న ఇటాలియన్ స్టైల్ విలాసవంతమైన ఇంటిని ఆమె వ్లాగ్ ద్వారా చూపించారు. ఐదు ఎకరాల స్థలంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ భవనంలో జిమ్, స్పాతో పాటు విభిన్న రకాల డిజైన్లతో అద్భుతంగా ఇల్లు ముస్తాబవుతోంది.