వినాయక మండపానికి సౌండ్ సిస్టమ్ బహూకరించిన కాంగ్రెస్ నాయకులు

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి మండపానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి ఇరవై వేల రూపాయల విలువగల ఆమ్ప్లిఫైయర్ ను బహుకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొడ్డేటి సత్యం యాదవ్ చందా అందజేశారు.