హైవోల్టేజ్ క్రికెట్: హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలపై మాజీ ట్రైనర్ల విశ్లేషణ

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

భారత స్టార్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వరుస ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు భారత మాజీ ట్రైనర్ రామ్ జీ శ్రీనివాసన్ వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ నాటికి అతడు పూర్తిగా కోలుకోవాలని నిపుణులు సూచించారు. బౌలింగ్ సమయంలో తప్పుగా ల్యాండ్ కావడం వల్లే శరీర బరువు పిక్క ఎముకపై పడుతోందని బీసీసీఐ మాజీ ట్రైనర్ దీపక్ సూరి హెచ్చరించారు.