పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీకాకుళం
పేద కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం మరియు వైద్య ఖర్చుల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిరంతరం అండగా నిలుస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసానిస్తూ ఆదుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.