శ్రీకాకుళం మహిళా కళాశాలలో శ్రమదానంలో పాల్గొన్న గోండు శంకర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీకాకుళం
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో శ్రీకాకుళం మహిళా కళాశాలలో విద్యార్థినులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నట్లు గోండు శంకర్ తెలిపారు. కళాశాల ప్రాంగణాన్ని శుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధికారులు పాల్గొన్నారు.