నెట్‌ఫ్లిక్స్‌లో ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' సినిమా స్ట్రీమింగ్
రిపోర్టర్: రమేష్
స్థలం: భారతదేశం
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.