నోయిడాలో ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్య.
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేష్ మెహతా నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య, మానసిక సమస్యల కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించిన సూసైడ్ నోట్ ద్వారా స్పష్టమైంది. 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మెహతా, మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో కీలక పదవుల్లో సేవలందించారు.