భారత్‌లో త్వరలో ఏఐ ప్లస్ నోవా 2 పవర్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
భారత్‌లో ఏఐ ప్లస్ నోవా 2 పవర్ స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ లైవ్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో వస్తోంది. ఐదు రంగుల ఆప్షన్లలో లభించనున్న ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.