బీజేపీ రాష్ట్ర కొత్త ఇంచార్జ్‌ల నియామకం చేపట్టిన అధిష్టానం
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాలకు కొత్త ప్రభారీలు, సహ ప్రభారీలను నియమిస్తూ అధికారిక జాబితాను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు అనుభవజ్ఞులైన నేతలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. కొత్తగా నియామకమైన బాధ్యులు పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అగ్రనేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు పలువురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.