'ప్రజాపాలన దినోత్సవం': రాష్ట్ర ప్రజలకు Telangana CMO శుభాకాంక్షలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
ఎందరో మహనీయుల త్యాగఫలితంతో రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్లో విలీనమైన చారిత్రక దినం సందర్భంగా సెప్టెంబర్ 17న జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ Telangana CMO హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిరంకుశత్వపు సంకెళ్లను తెంచిన ప్రజా పోరాటం, త్యాగాల స్ఫూర్తి ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య స్వేచ్ఛా గీతం ఇదేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ తెలంగాణ చరిత్రను ప్రజలకు స్మరింపజేశారు.