టెక్ మార్కెట్లో కొత్త వీవో వై32 స్మార్ట్ఫోన్ విడుదల వివరాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టెక్ సంస్థ వీవో తాజాగా గ్లోబల్ మార్కెట్లో శక్తివంతమైన బ్యాటరీతో వై32 స్మార్ట్ఫోన్ను విడుదల చేసిందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొత్త ఫోన్ 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా మరియు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ తో వస్తోంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ను కలిగి ఉందని, రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని టెక్ నిపుణులు తెలిపారు.