రామాయణ సినిమా విడుదల: రణ్బీర్, యశ్ నటనపై ప్రేక్షకుల స్పందన

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్ లో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం రామాయణ రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడులైందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని, విజువల్ ఎఫెక్ట్స్ మరియు నటీనటుల అభినయం ఆకట్టుకుంటున్నాయని తొలి రోజు షోల ద్వారా స్పష్టమవుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు.