వైకాపా నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ

రిపోర్టర్: సునీల్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11నే విచారణకు రావాలని అధికారులు ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించారు. అయితే తమకు ఏ కేసులో, ఎందుకు నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని అంబటి రాంబాబు తెలిపారు.