టెక్నాలజీ సదస్సులో ఏఐ ప్రాజెక్టుల ప్రదర్శన: విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత

రిపోర్టర్: విజయ్ స్థలం: పూణే

పూణేలోని ఐఓఐటీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్రిమ మేధస్సు సదస్సు ఘనంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఏఐ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో విద్యార్థులు యాభై నాలుగు నూతన ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. వివిధ అంశాలపై నిర్వహించిన ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు అతిథులు నగదు బహుమతులు అందజేసి అభినందించారని నిర్వాహకులు వెల్లడించారు.