లంచం తీసుకుంటూ పట్టుబడిన హర్యానా ఏఎస్ఐ నవీన్
రిపోర్టర్: శివ
స్థలం: Haryana
హర్యానా రాష్ట్రంలోని బహదూర్‌గఢ్‌లో క్రిమినల్ కేసు నుంచి ముగ్గురి పేర్లు తొలగించేందుకు లక్షన్నర రూపాయలు లంచం తీసుకుంటూ ఏఎస్ఐ నవీన్ యాంటీ కరెప్షన్ బ్యూరో అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రోహతక్, ఝజ్జర్ విజిలెన్స్ బృందాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.