ఆటోమొబైల్ రంగానికి గుడ్ న్యూస్: నవంబర్ లో రానున్న నాలుగు కొత్త కార్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

ఆటోమొబైల్ రంగంలో నవంబర్ నెలలో నాల్గు కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నట్లు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. పండుగల సీజన్ ముగియడంతో కార్ల విడుదలలో వేగం తగ్గినా, ఈ నెలలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ మోడల్ కూడా లాంచ్ కు సిద్ధమవుతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, బైవైడీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సరికొత్త అత్యాధునిక ఫీచర్లతో వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో కార్ ప్రియుల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.