సి.ఎం. రాచపల్లి ఎంపీటీసీ బరిలో ప్రజాసేవే లక్ష్యంగా బాలాజీ ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని సి.ఎం. రాచపల్లి ఎంపీటీసీ స్థానానికి శ్రీ కుల బాలాజీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇస్తూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.