నా ప్రాణ స్నేహితులతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది: షారుఖ్ ఖాన్

రిపోర్టర్: సునీల్ స్థలం: India

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన రాబోయే 'కింగ్' సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. దీపికా పదుకొనే, రాణీ ముఖర్జీలతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రానికి అరిజిత్ సింగ్ సంగీతం అందిస్తున్నారని, త్వరలోనే పాటల పని పూర్తి కానుందని ఎస్సార్కే వెల్లడించారు.