తెల్ల కాగితం చిత్రం నుండి తెలుసా తెలుసా మెలోడీ గీతం విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న 'తెల్ల కాగితం' సినిమా నుండి 'తెలుసా తెలుసా' మెలోడీ సాంగ్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.