రాష్ట్ర ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిప్పులు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎస్ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కేవలం నాలుగు బూట్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం కంటితుడుపు చర్య అని మండిపడ్డారు. ఈ అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు.