గుకేష్‌తో పోరులో సిందరోవ్‌దే స్పష్టమైన ఆధిక్యమన్న మాగ్నస్ కార్ల్‌సన్
రిపోర్టర్: రమేష్
స్థలం: కర్ణాటక
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డి. గుకేష్‌తో జరగనున్న టైటిల్ పోరులో ఉజ్బెకిస్తాన్ ఛాలెంజర్ జావోఖిర్ సిందరోవ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నట్లు వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ స్పష్టం చేశారు. చెస్ అత్యంత మానసికమైన క్రీడ అని, తొలి కొన్ని గేమ్‌లు ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.