ఎన్ఎఫ్ఎల్ స్టార్ టామ్ బ్రాడీపై మైక్ వ్రాబెల్ సరదా వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Boston
టామ్ బ్రాడీతో భేటీపై న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ కోచ్ మైక్ వ్రాబెల్ సరదా వ్యాఖ్యలు చేశారు. తాము ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేదని, కాంట్రాక్ట్ ప్రకారం జూమ్ కాల్ ద్వారానే మాట్లాడుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. రోబ్ గ్రోన్కోవ్స్కీ హాల్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ఇద్దరూ కలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇద్దరు మాజీ ఆటగాళ్ల మధ్య ఉన్న సబంధాలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్ లో ఆసక్తికరంగా మారాయి.