దేశీయ స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలు: సెన్సెక్స్ జంప్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మరియు విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్ లో ముగిశాయని నిపుణులు తెలిపారు. సెన్సెక్స్ 1225 పాయింట్లు ఎగబాకి 76,917 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 23,810 మార్కును దాటిందని అధికారులు పేర్కొన్నారు. ఎల్ టీసీజీ ట్యాక్స్ మినహాయింపు అంచనాలు మరియు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయని ఆర్థిక వర్గాలు వెల్లడించాయి.