చిన్న షిరిడిలో గురువారం వైభవంగా సాయిబాబా పంచామృతాభిషేకాలు మరియు అన్నదానం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

మనుబోలు మండల కేంద్రంలోని చిన్న శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, మధ్యాహ్నం సంకటహరం కాగడ హారతి మరియు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై సాయిబాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.