స్మార్ట్ఫోన్ ప్రియులకు తీపి కబురు: హానర్ ఎక్స్ 9ఇ ఎస్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

హానర్ సంస్థ సరికొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన హానర్ ఎక్స్ 9ఇ ఎస్ స్మార్ట్ఫోన్ టెక్ ప్రపంచంలో విశేష ఆకర్షణగా నిలిచింది అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మొబైల్ 8,560 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ మరియు 120 హెర్ట్జ్ అమోల్డ్ డిస్ప్లేతో వినియోగదారులను ఎంతగానో అలరిస్తోంది. దీని ధర భారత కరెన్సీలో సుమారు రూ.38 వేలుగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.