ప్రభాస్ 'ఫౌజీ' సినిమా విడుదల వాయిదా పడే అవకాశం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ నుంచి 2027 మార్చికి ఈ చిత్రాన్ని మార్చాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్' సినిమా షెడ్యూల్‌పై కూడా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.