బాపట్ల జిల్లాలో శిరో రక్ష ప్రాణ రక్ష అవగాహన

రిపోర్టర్: హరి స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో శిరో రక్ష – ప్రాణ రక్ష ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రాముఖ్యతను, రోడ్డు భద్రతా నియమాలను పోలీసులు ప్రజలకు వివరించారు.