అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హాలీవుడ్ నటుడు మార్క్ రఫలో తీవ్ర నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New York
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై హాలీవుడ్ ప్రముఖ నటుడు మార్క్ రఫలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ట్రంప్ ఎన్నికల ప్రక్రియను అణచివేయాలని చూస్తే తాను హల్క్‌లా మారుతానని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.